మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / బుమ్రాకు గుడ్ న్యూస్.. హర్షిత్ రాణాకు భారీ షాక్
బుమ్రాకు గుడ్ న్యూస్.. హర్షిత్ రాణాకు భారీ షాక్
AP TODAY
AP TODAY

September 11, 2026

బుమ్రాకు గుడ్ న్యూస్.. ఫిట్‌గా ప్రకటించిన BCCI

న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు BCCI ధృవీకరించింది. దీంతో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉండనున్నాడు.

మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం మరోసారి గాయం సమస్య ఎదురైంది. ఫిట్‌నెస్ క్లియరెన్స్ పరీక్షల సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో అతడిని అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల జట్టు నుంచి కూడా తప్పించారు.

హర్షిత్ రాణా స్థానంలో విదర్భ పేసర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందినట్లు సమాచారం.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement