మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
విశాఖలో తొలిసారిగా కామిక్ కాన్ 2026.. అభిమానుల సందడి!
కదిరి రోడ్లపై ఎద్దుల సంచారం.. ప్రమాదాల భయంతో వాహనదారులు!
టీడీపీలోకి 80 మంది వైసీపీ కార్యకర్తలు.. గంగవరంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో చేరికలు
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యం.. గాదె బాలాజీ కీలక ప్రకటన
విజయనగరం జడ్పీ పీఠంపై బొత్స అనూష పేరు! చిన్న శ్రీనుకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం?
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
AP TODAY / రౌడీషీటర్లకు కంచరపాలెం సీఐ కౌన్సిలింగ్.. గొడవలకు దూరంగా ఉండాలని సూచన
రౌడీషీటర్లకు కంచరపాలెం సీఐ కౌన్సిలింగ్.. గొడవలకు దూరంగా ఉండాలని సూచన
AP TODAY
AP TODAY

September 27, 2026

విశాఖపట్నం: పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు వారపు కౌన్సిలింగ్ నిర్వహించారు. కంచరపాలెం సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో రౌడీషీటర్లకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఐ కోరాడ రామారావు మాట్లాడుతూ సమాజంలో గౌరవంగా జీవించాలని, ఎలాంటి గొడవలకు పాల్పడకూడదని సూచించారు. వివాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఇతరులతో గొడవలకు వెళ్లకుండా సత్ప్రవర్తనతో మెలగాలని హితవు పలికారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement