మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / ఏపీలో మేయర్ రిజర్వేషన్లపై కీలక ప్రకటన.. 17 కార్పొరేషన్ల పూర్తి జాబితా ఇదే!
ఏపీలో మేయర్ రిజర్వేషన్లపై కీలక ప్రకటన.. 17 కార్పొరేషన్ల పూర్తి జాబితా ఇదే!
AP TODAY
AP TODAY

1 day ago

అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 252 జారీ చేసింది. మొత్తం 17 స్థానాల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు, జనరల్ మహిళలకు ఐదు, అన్‌రిజర్వుడ్ కేటగిరీలో నాలుగు స్థానాలను కేటాయించారు.

రిజర్వేషన్ల ప్రకారం

17 మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ల వివరాలు

  • మంగళగిరి–తాడేపల్లి – ఎస్టీ జనరల్

  • కర్నూలు – ఎస్సీ మహిళ

  • రాజమహేంద్రవరం – ఎస్సీ జనరల్

  • కాకినాడ – బీసీ మహిళ

  • మచిలీపట్నం – బీసీ మహిళ

  • ఏలూరు – బీసీ జనరల్

  • అనంతపురం – బీసీ జనరల్

  • చిత్తూరు – బీసీ జనరల్

  • విజయనగరం – జనరల్ మహిళ

  • శ్రీకాకుళం – జనరల్ మహిళ

  • గుంటూరు – జనరల్ మహిళ

  • కడప – జనరల్ మహిళ

  • విశాఖపట్నం (జీవీఎంసీ) – జనరల్ మహిళ

  • తిరుపతి – అన్‌రిజర్వుడ్

  • విజయవాడ – అన్‌రిజర్వుడ్

  • ఒంగోలు – అన్‌రిజర్వుడ్

  • నెల్లూరు – అన్‌రిజర్వుడ్

రిజర్వేషన్ల ఖరారుతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో కసరత్తు ప్రారంభం కానుంది. ఎన్నికల తేదీలు, ఇతర వివరాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రకటన వెలువడాల్సి ఉంది.

Published By : R V Satish Reddy
AP TODAY LIVE
Advertisement