మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / మీరాలం చెరువు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ ఫోకస్.. క్రేన్‌పై నుంచి సస్పెన్షన్ బ్రిడ్జి పరిశీలన!
మీరాలం చెరువు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ ఫోకస్.. క్రేన్‌పై నుంచి సస్పెన్షన్ బ్రిడ్జి పరిశీలన!
AP TODAY
AP TODAY

August 27, 2026

హైదరాబాద్‌లోని మీరాలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

పనుల తీరును మరింత దగ్గరగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి భారీ క్రేన్‌పైకి ఎక్కి నిర్మాణ పనులను పర్యవేక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన సీఎం, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీరాలం చెరువులోకి ఎలాంటి పరిస్థితుల్లోనూ మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీరాలం నుంచి మూసీ నదిలోకి వరద నీరు సులభంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు.

చెరువులో ఉన్న ఐల్యాండ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటు, పర్యాటకులను ఆకర్షించేలా వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువైన డిజైన్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మీరాలం చెరువును భవిష్యత్తులో హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement