మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / 28 జిల్లాల్లో 70 సంస్థల్లో తనిఖీలు.. 25 సంస్థలు మూసివేత
28 జిల్లాల్లో 70 సంస్థల్లో తనిఖీలు.. 25 సంస్థలు మూసివేత
AP TODAY
AP TODAY

September 27, 2026

ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 70 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను తనిఖీ చేశారు.

తీవ్రమైన పరిశుభ్రత, పారిశుధ్య లోపాలు గుర్తించిన 25 సంస్థలను అధికారులు మూసివేశారు. మరో 30 కేసులు నమోదు చేశారు. సరైన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించిన సంస్థలపైనా కేసులు నమోదయ్యాయి.

దీర్ఘకాలంగా ఫ్రీజర్లలో నిల్వ ఉంచి వినియోగానికి అనర్హంగా మారిన 100 కిలోలకు పైగా వండిన ఆహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

కొన్ని సంస్థల్లో అపరిశుభ్రమైన వంటగదులు, సరైన ఆహార నిల్వ విధానం లేకపోవడం, అనధికారిక కృత్రిమ రంగులు, ఫ్లేవర్ ఎన్‌హాన్సర్ల వినియోగం వంటి లోపాలను గుర్తించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement