మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
AP TODAY
AP TODAY

September 16, 2026

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు మరోసారి అదరగొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు సాధించింది.

భారత బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2–0 ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మూడో టీ20 మ్యాచ్‌కు ముందే సిరీస్ భారత్ సొంతం కావడంతో చివరి మ్యాచ్‌లో జట్టు కూర్పులో మార్పులు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement