మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / విజయవాడలో నగర మౌలిక వసతులకు భారీ నిధులు
విజయవాడలో నగర మౌలిక వసతులకు భారీ నిధులు
AP TODAY
AP TODAY

September 26, 2026

విజయవాడ అభివృద్ధికి రూ.140 కోట్లు.. నాలుగు జిల్లాల పట్టణాలకు రూ.820 కోట్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. నాలుగు జిల్లాల్లోని పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం రూ.820 కోట్ల మేర ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, ఇతర పౌర సదుపాయాల కోసం రూ.140 కోట్లు కేటాయించారు.

గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు రూ.527 కోట్ల మేర నిధులు కేటాయించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement