మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / సీతమ్మధారలో 19 లీటర్ల మద్యం స్వాధీనం – కేసు నమోదు
సీతమ్మధారలో 19 లీటర్ల మద్యం స్వాధీనం – కేసు నమోదు
AP TODAY
AP TODAY

4 days ago

విశాఖపట్నం సిటీ, సీతమ్మధారలోని ఈనాడు రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్-A, ఫ్లాట్ నెం.2409లో 18 మద్యం బాటిళ్లు, మొత్తం 19 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు మువ్వలవానిపాలెం పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.144/2026 కేసు దర్యాప్తులో భాగంగా, గౌరవ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, విశాఖపట్నం వారి నుండి సెర్చ్ వారెంట్ పొందిన సైబర్ క్రైమ్ పోలీసులు, తేదీ 08.10.2026న మధ్యాహ్నం 13:50 గంటలకు సదరు కేసులోని A-1 సుగ్గుణ గీత ప్రసన్న, భర్త శివనారాయణ (A-4) నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 18 మద్యం బాటిళ్లు, 19 లీటర్ల పరిమాణంలో ఉన్నట్లు గుర్తించి, సాక్షుల సమక్షంలో సెర్చ్ అండ్ సీజర్ పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు. సదరు సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించిన నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను, సెర్చ్ పంచనామా మరియు సంబంధిత పత్రాలతో సహా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గారు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎం.వి.పి. పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

సుగ్గుణ గీత ప్రసన్న మరియు ఆమె భర్త శివనారాయణలపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎం.వి.పి. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.ఎన్.ఎస్.వి. ప్రసాద్ గారు సబ్ ఇన్‌స్పెక్టర్ జి. సీతారాం గారికి అప్పగించారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement