మంగళవారం, 13 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ఏపీ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
శరీరం పంపే సంకేతాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? కొత్త అధ్యయనానికి సిద్ధమైన పరిశోధకులు
రష్యాలో ప్రయోగశాల ఉద్యోగి మృతి.. ప్లేగు వ్యాధిపై WHO కీలక ప్రకటన!
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పెప్టైడ్‌లతో ఆరోగ్య సమస్యలు.. వైద్య నిపుణుల హెచ్చరిక!
ఆలమూరులో వీఆర్ఏల సమ్మెకు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మద్దతు
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి
చంద్రంపాలెం జాతర గట్టుపై అన్నపూర్ణాదేవిగా దుర్గాలమ్మ.. ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు!
ఏపీకి వర్ష సూచన.. అక్టోబర్ 14 నుంచి 17 వరకు కోస్తాంధ్రలో వానలు!
భారత్ ఎదుగుదలతో ప్రపంచ దేశాలకూ ప్రయోజనం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తలపతి విజయ్‌తో అద్భుతమైన సమయం గడిపా.. మనసులో మాట పంచుకున్న విజయ్ దేవరకొండ!
12వ పీఆర్సీ చైర్మన్‌గా దినేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ.. ఏడాదిలోగా నివేదిక!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు కొత్త అధికారులు
విశాఖ రైతు బజార్లలో తక్కువ ధరకే సన్నబియ్యం.. కిలో రూ.49 నుంచి రూ.50
నేవీ నౌకల సమాచారం విదేశాలకు చేరవేత కేసు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండో నిందితుడి అరెస్ట్!
AP TODAY / విశాఖ INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌.. ఏఆర్‌ కానిస్టేబుల్‌కు గాయం
విశాఖ INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌.. ఏఆర్‌ కానిస్టేబుల్‌కు గాయం
AP TODAY
AP TODAY

October 6, 2026

విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి విమాన భద్రతా విధుల్లో భాగంగా సెంట్రీ డ్యూటీలో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఏఆర్‌ పీసీ 768 కొండ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. విధుల్లో ఉండగా ఆయన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఎడమవైపు ఛాతి కింది భాగంలో గాయమైంది.

తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను అంబులెన్స్‌లో కిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement