బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
AP TODAY
AP TODAY

2 hours ago

గుంటూరు: గుంటూరు నగర మేయర్ అభ్యర్థిత్వంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మాదల మీనా రత్న పేరు తెరపైకి వచ్చింది. స్వాతంత్ర సమరయోధుడు జెట్టి నాగేశ్వరరావు మనవరాలిగా, మూడు తరాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

స్వాతంత్ర సమరయోధుడి కుటుంబ నేపథ్యం

మాదల మీనా రత్న స్వాతంత్ర సమరయోధుడు జెట్టి నాగేశ్వరరావు మనవరాలు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లతో కలిసి ఆయన పనిచేశారని,చారిత్రక నేపథ్యం ఆమె కుటుంబానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఉన్నత విద్య, ప్రజాసేవ నేపథ్యం

మాదల మీనా రత్న ఉన్నత విద్యావంతురాలిగా, మాదల చైతన్య సతీమణిగా గుర్తింపు పొందారు. మూడు తరాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలిగిన కుటుంబంలోకి కోడలిగా వచ్చిన ఆమెకు ప్రజాసేవలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది .

మేయర్ అభ్యర్థిత్వంపై ఆసక్తి

గుంటూరు నగర మేయర్ అభ్యర్థి ఎంపికపై చర్చ సాగుతున్న సమయంలో మాదల మీనా రత్న పేరు వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చారిత్రక కుటుంబ వారసత్వం, ఉన్నత విద్య, సేవా దృక్పథం ఆమెకు అనుకూల అంశాలుగా పేర్కొనవచ్చు.

అయితే, గుంటూరు మేయర్ అభ్యర్థిగా మాదల మీనా రత్న పేరును తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించ్చే అవకాశం ఉంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement