బుధవారం, 14 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
గిరిజన యువతకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ మూడో బ్యాచ్ ప్రారంభం
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
రావులపాలెంలో టీడీపీ సమావేశం.. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమన్న కొప్పిశెట్టి ప్రసాద్
బొబ్బిలి నియోజకవర్గంలో రూ.12.5 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం.. పనులకు శంకుస్థాపన చేసిన బేబీనాయన
గుంటూరు మేయర్ అభ్యర్థి రేసులో మాదల మీనా రత్న పేరు!
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. నూతన వధూవరులకు ఆశీస్సులు!
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
బొల్లాపల్లి ZPTC రేసులో పోక వెంకటరావు.. సేవా కార్యక్రమాలే ఆయన బలం!
మున్సిపల్ రిజర్వేషన్‌తో హుటాహుటిన పెళ్లి.. చైర్‌పర్సన్ పదవిపై కన్ను!
అనకాపల్లి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. రేసులో నలుగురు మహిళా నేతలు!
చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారి అలంకరణ.. ఘనంగా ప్రత్యేక పూజలు!
15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథలు.. జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపైకి!
పసుపు రైతులకు పండగే.. దుగ్గిరాల మార్కెట్‌లో క్వింటా రూ.18,400!
విశాఖలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి!
నేడు జనసేనలోకి వంగవీటి రాధా? పవన్ కల్యాణ్ సమక్షంలో చేరికపై ఉత్కంఠ!
AP TODAY / INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయం
INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయం
AP TODAY
AP TODAY

October 6, 2026

విశాఖపట్నం, అక్టోబర్ 6: విశాఖలోని INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర మంత్రి విమాన భద్రతా విధుల్లో భాగంగా సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏఆర్ పీసీ 768 కొండ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. సుమారు 3.30 గంటల సమయంలో ఆయన వద్ద ఉన్న SLR తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో బుల్లెట్ ఎడమ వైపు ఛాతి కింది భాగంలోకి దూసుకెళ్లింది.

తుపాకీ పేలిన శబ్దం విని అక్కడున్న సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అంబులెన్స్‌లో షీలానగర్‌లోని KIMS ICON ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తుపాకీ ఎలా మిస్‌ఫైర్ అయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement